Cricket Teams

    వరల్డ్ కప్: ప్రతీ జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారి

    May 14, 2019 / 02:47 PM IST

    రాబోయే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్‌ను అవినీతి రహిత టోర్నమెంట్‌గా నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్‌లో ఆడబోతున్న ప్రతీ జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని అటాచ్‌ చేస్తుంది. 10జట్లకు గాన�

10TV Telugu News