Home » cricketar Robin Uthappa
టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు ఉతప్ప రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతా ద్వారా బుధవారం సాయంత్రం వెల్లడించాడు.