Home » cricketer ex coach
Virat Kohli : క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత మిగిలిన లైఫ్ అంతా యూకేలో గడపాలని కోహ్లీ భావిస్తున్నాడట. భార్య అనుష్క, పిల్లలు వామిక, అకాయ్లతో సహా కోహ్లీ లండన్లో స్థిరపడనున్నట్టు తెలుస్తోంది.