-
Home » Crime Culture
Crime Culture
Blade Batch In Hyderabad : వామ్మో.. 100 రూపాయల కోసం హత్యలు.. హైదరాబాద్కు పాకిన బెజవాడ క్రైమ్ కల్చర్
July 31, 2022 / 10:31 PM IST
చిల్లర డబ్బు కోసం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారే టార్గెట్ గా మర్డర్స్ చేస్తున్నాయి. ఏపీ, కర్నాటక నుంచి నగరానికి వచ్చి చిత్తు కాగితాలు ఏరుకునే కొందరు ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల దర్యాఫ్త�