crime love

    ప్రేమ పేరుతో వివాహితపై వల… గర్భవతిని చేసి…

    April 14, 2020 / 01:07 PM IST

    భర్తతో విబేధాలు వచ్చి  పుట్టింట్లో ఉన్న యువతిని మాయ మాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన ప్రబుధ్ధుడి ఉదంతం మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.  మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతికి (19) గతేడాది వివాహం అయ్యింది. పెళ్లైన క�

10TV Telugu News