-
Home » crime news in Chhattisgarh
crime news in Chhattisgarh
Wild Elephant: ఛత్తీస్‌గడ్‌లో దారుణం.. ఏనుగు చేసిన పనికి తండ్రి, కూతురు మృతి
May 23, 2022 / 10:01 AM IST
ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏనుగు చేసిన పనికి ఆరేళ్ల చిన్నారితో పాటు 25ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లా బెల్గావ్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉ�