Home » Crime record
ఇద్దరు స్నేహితులు కలిసి బార్ లో ఫుల్ గా మందు కొట్టారు. తరువాత మెల్లగా లేచి పడుతూ లేస్తూ ఇంటి బాట పట్టారు. ఇంతలో పక్క ఫ్రెండ్ కు ఓ పెద్ద డౌట్ వచ్చింది. అరే.. నువ్వు మందు తాగడానికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పరా?. అరే.. నువ్వెంత ఎంతో పెట్టావో చెప్పరా ముం