Home » : Crimea bridge
కెర్చ్ వంతెన పేలుడుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు రష్యా పేర్కొంది. అందులో ఐదుగురు రష్యా జాతీయులు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురిలో యుక్రెన్, అర్మేనియా జాతీయులుగా తెలిసింది.
రష్యాను క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే రైలు, రోడ్డు మార్గం అయిన కెర్చ్ బ్రిడ్జి గత రెండురోజుల క్రితం భారీ పేలుళ్లకు దెబ్బతింది. ఇది యుక్రెయిన్ పనే అని రష్యా భావిస్తోంది. కానీ యుక్రెయిన్ మాత్రం ఆ పేలుడుకు తమకు ఎటువంటి సంబంధం లేదంటోంది. బ్రిడ్