Home » Crimes in India -2019
Crimes in India-2019 : దేశంలో అత్యాచార నేరాలు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ వంటి కఠినమైన చట్టాలు తెచ్చినప్పటికీ ఎక్కడో ఒక చోట రోజుకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. 2019లో భారతదేశంలో అత్యాచార నేరాలకు సంబంధించి జాతీయ డేటా విడుదల అయింది. ఈ డేటాల