Home » Criminal Candidates
నేరచరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులకు సుప్రీం షాక్
రాజకీయ పార్టీలపై సుప్రీంకోర్టు భారీ చర్యలు తీసుకుంది. బీజేపీ-కాంగ్రెస్ సహా ఎనిమిది రాజకీయ పార్టీలకు జరిమానా విధించింది. అభ్యర్థులపై క్రిమినల్ కేసులను పబ్లిక్ చేయకుండా పోటీ చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంది.