Home » Crisis Civilians
యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యాకు ప్రపంచ దేశాలు గట్టి షాకిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. యుక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా దురాక్రమణకు బ్రేక్ వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.