Home » crisis relief
COVID-19పై చేస్తున్న పోరాటం మరింత క్లిష్టంగా మారి రోజురోజుకు కేసులు పెరుగుతుంటే.. సినిమా సెలబ్రిటీలు ఎందరో మేము సైతం అంటూ బయటకు వచ్చారు. లాక్ డౌన్ సమయంలో పనిలేక ఆకలితో అలమటించే వారి కోసం హీరోయిన్ ప్రణీత ముందుకొచ్చారు. కర్ణాటక వీధుల్లో కలియ తిరుగ�