-
Home » Cristiano Ronaldo Private Jet
Cristiano Ronaldo Private Jet
Cristiano Ronaldo Private Jet: రొనాల్డో ప్రైవేట్ జెట్ చూశారా..! ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేసిన జార్జినా
January 3, 2023 / 01:28 PM IST
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు, పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో ప్రైవేట్ జెట్‌కు చెందిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు.. బాబోయ్ జెట్ లోపల ఇంత లగ్జరీగా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.