Home » Critical Care
కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కోవిడ్ సమీక్షా సమావేశంలో జగన్ వెల్లడించారు. కోవిడ్ చికిత్సకోసం వచ�