critical week

    అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ..కౌంట్ డౌన్ స్టార్ట్

    December 14, 2020 / 01:20 PM IST

    Corona Vaccine Distribution in America : అగ్రరాజ్యాం అమెరికాను గడగడలాడించిన కరోనాకు అంతిమ గడియలు స్టార్ట్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో అక్కడ తొలి విడత వ్యాక్సినేషన్ మొదలు కానుంది. కరోనాతో అల్లాడిపోతున్న అమెరికా ప్రజలకు ఇది గొప్ప ఊరట ఇచ్చే విషయం. కరోనా వ్యాక్సిన్‌ను

10TV Telugu News