Home » critisism
శిక్ష మరీ కఠినంగా ఉందని, కనికరం చూపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా, ఇలాంటి వాటిని క్షమించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవాలయానికి సంబంధించిన కేసులో తీర్పు చెప్పిన అదనపు జిల్లా జడ్జిపై ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్ రఘువంశి అన�
యష్పాల్ కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ నెల 28న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతలో పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలోకి వచ్చింది
కరొన మహమ్మారి వేళ సినీ నటుడు సోనూ సూద్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీల్ లైఫులో విలన్ పాత్రలు ఎక్కువగా చేసే సోనూ.. ఈ దెబ్బతో రియల్ హీరో అయ్యారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపుగా అప్పటి నుంచి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనీవినీ ఎరుగని మెజారిటీతో గెలిచింది. మొత్తం 182 స్థానాల్లో 156 స్థానాలను కమల పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల వద్దే ఆగిపోయింది. ఓట్ల శాతం విషయంలో కూడా కాంగ్రెస్ బాగా వెనకబడింది. బీజ
‘‘బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య తేడాలను, విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి అత్యుత్తమ ప్రభుత్వ విధానాన్ని అందిస్తున్నాం. గుజరాత్లో కూడా ప్రజలు కాంగ్రెస్ �
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిపాటు ఆందోళన చేపట్టారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోనే సుదీర్ఘంగా అత్యంత సుదీర్ఘ నిరసనల్లో ఇది ఒకటి. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాల్ని రద్దు చేసుకుంటున్నట్లు గతేడాది నవంబర్ 19 ప్రధానమంత్రి నరే�
ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గ�