-
Home » crocodile in electricity office
crocodile in electricity office
కరెంట్ ఇవ్వలేదని మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు
October 21, 2023 / 03:18 PM IST
విద్యుత్ కోతలను నిరసిస్తు రైతులు వితనూత్నంగా తమ నిరసనలను వ్యక్తంచేశారు. రైతులు ట్రాక్టర్ పై ఓ మొసలిని తీసుకొచ్చి హెస్కామ్ సబ్ స్టేషన్ లో వదిలారు.