Home » crocodile stomach
చేపలు పట్టటానికి తండ్రి కూడా నది దగ్గరకు వెళ్లిన కుర్రాడు మొసలి నోట్లో పడ్డాడు. నీళ్లలో నుంచి బాలుడ్ని చూసిన మొసలి నెమ్మదిగా వచ్చి అమాంతం కుర్రాడిని నోట కరచుకుని నీళ్లల్లోకి లాక్కుపోయి మింగేసింది. ఇదంతా చూసిన ఆ తండ్రి కొడుకు కాపాడుకోవటాని