Home » Crop Varieties
Crop Varieties : ఉభయ రాష్త్టాలలో పెసర దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, ఒకటిన్నర లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. ఉత్పాదకత పరంగా చూస్తే మనం ఇంకా వెనుకబడే వున్నాం.