-
Home » Cross Border Roads
Cross Border Roads
సరిహద్దుల వద్ద రోడ్లను కూల్చేయడానికి ఉత్తర కొరియా ఏర్పాట్లు చేసుకుంది: దక్షిణ కొరియా
October 14, 2024 / 12:31 PM IST
గత వారం ఉత్తర కొరియా సైన్యం కూడా ఓ ప్రకటన చేస్తూ.. దక్షిణ కొరియాతో అనుసంధానించిన రోడ్లు, రైలు మార్గాలను పూర్తిగా కట్ చేసి తమ సరిహద్దులో ఉన్న ప్రాంతాలను పటిష్ఠం చేస్తామని చెప్పింది.