-
Home » Cross-border Terror
Cross-border Terror
Trade with Pak: సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే పాక్తో వాణిజ్య సంబంధాలు: స్పష్టం చేసిన భారత్
August 29, 2022 / 09:35 PM IST
భారత్ నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని పాక్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. సరిహద్దు తీవ్రవాదాన్ని ఆపితేనే, ఆ దేశంతో వాణిజ్య సంబంధాల్ని పునరుద్ధరిస్తామని చెప్పింది.