Home » Crosses 16 lakh
దేశంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గత 24 గంటల్లో తొలిసారి 55 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు 779 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పుడు 16 లక్షలు దాటింది. ఇదే సమయంలో 35 వేలకు పైగా మరణాలు �