Home » Crowd Rush
తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు లాక్డౌన్ మొదలైంది. హైదరాబాద్లోని అన్ని మార్కెట్లలో భారీగా రద్దీ పెరిగింది. రంజాన్ మాసం కావడంతో హైదరాబాద్ పాతబస్తీ మార్కెట్లు కిక్కరిసిపోయాయి. రంజాన్ షాపింగ్ తో ఓల్డ్ సిటీ కిటకిటలాడింది.