Home » Crowded Ganga River ghats
హరిద్వార్ కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. గంగానదిలో పుణ్యస్నానాల కోసం భక్తులు వెల్లువలా తరలిరావడంతో...కరోనా నిబంధనలు అమలు చేసే వీలులేక పోలీసులు చేతులెత్తేశారు.