Crowns

    లోగుట్టు పెరుమాళ్లకెరుక : కిరీటాలు చెన్నై వెళ్లాయా

    February 4, 2019 / 07:33 AM IST

    చిత్తూరు : గోవిందరాజస్వామి ఆలయంలో మాయమైన కిరిటీలు ఎక్కడ ? ఎవరికీ తెలియడం లేదు. ఎవరు దొంగతనం చేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే..ఈ కిరీటాలు విక్రయించడానికి చెన్నైకి తరలించారా ? అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. �

10TV Telugu News