Home » crpf mumbai office
దేశంలోని కీలక నేతలను చంపుతామంటూ ముంబై crpf కార్యాలయానికి ఓ మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈ మెయిల్ కలకలం రేపుతోంది. ఆగంతకులు పంపిన మెయిల్ లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు ఉన్నాయి.