Home » CRPF Recruitment
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే దరఖాస్తు చేసే అభ్యర్ధులు కనీసం పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ పాస్ అయుండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర�