Home » crucial decisions
కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ..దూసుకపోతున్న సీఎం జగన్..మరిన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు. కొన్ని పథకాల్లో మార్పులు చేస్తూ..మరింత మందికి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. పథకాల్లో YSR Cheyutha పథకం కూడా ఒకటి. దీనిని మరింత విస్�