-
Home » Crude oil price India
Crude oil price India
Crude oil prices : భారీగా తగ్గిన ఇందన ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
March 23, 2021 / 07:45 PM IST
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. అయితే పెట్రోల్ ధరలు కూడా దిగొస్తాయా? అంటే ఆయిల్ కంపెనీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గత 10 నుంచి 14 రోజుల్లో ముడి చమురు ధరలు 10శాతం తగ్గాయి.