cruise ship. Shahrukh Khan Son

    Drug Case : ఆర్యన్ ఖాన్ కు జైలా ? బెయిలా ?

    October 7, 2021 / 12:24 PM IST

    క్రూయిజ్‌ షిప్ డ్రగ్స్ కేసులో షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీ ముగుస్తుంది. ఆర్యన్‌ ఖాన్‌ను 2021, అక్టోబర్ 07వ తేదీ గురువారం సిటీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.

10TV Telugu News