crushing

    శివమొగ్గలో భారీ పేలుడు..10 మంది మృతి, 50 కి.మీటర్ల వరకు భూ ప్రకంపనలు

    January 22, 2021 / 07:27 AM IST

    Shivamogga kills 10 : క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలోని శివమొగ్గలో భారీ పేలుడు కలకలం రేపింది. 2021, జనవరి 21వ తేదీ గురువారం రాత్రి అబ్బలగిరె గ్రామ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది చనిపోయారు. ప‌లువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్వారీలో ఉప‌యోగించే పేలుడు ప‌దార్థాల‌ను �

10TV Telugu News