Home » Crushmika
క్రష్మిక. నేషనల్ క్రష్ రష్మికను అందరూ పిలుస్తున్న పేరిది. పుష్ప సినిమాలో డీగ్లామర్ రోల్ లోనూ అందాలు గుమ్మరించిన రష్మిక ప్రమోషన్ లోనూ అందాల జాతర చేసింది. ఆ ఫొటోలు చూసేయండి.