-
Home » Crybaby
Crybaby
Bairstow Out controversy: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ‘క్రై బేబీ’గా పేర్కొన్న ఆసీస్ మీడియా.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన స్టోక్స్
July 4, 2023 / 12:46 PM IST
జానీ బెయిర్‌స్టో వివాదాస్పద రనౌట్ పై ఆసీస్ మీడియాకూడా ఇంగ్లాండ్ జట్టుపై విమర్శల దాడికి దిగింది. ఈ క్రమంలో ‘ద వెస్ట్ ఆస్ట్రేలియాన్’ అనే పత్రిక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మార్ఫింగ్ ఇమేజ్ను ప్రచురించింది.