-
Home » Crypto Ban in China
Crypto Ban in China
Cryptocurrency Mining : చైనా దెబ్బకు క్రిప్టో కంపెనీలు డీలా.. కరెంట్ కోతలతో కజకిస్తాన్ విలవిల!
November 29, 2021 / 09:30 PM IST
డ్రాగన్ చైనా దెబ్బకు క్రిప్టో కంపెనీలు లబోదిబోమంటున్నాయి. కరెంట్ కోతలతో విలవిలలాడిపోతున్నాయి. క్రిప్టో కరెన్సీ మైనింగ్ బ్యాన్ చేయడాన్ని కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయి.