-
Home » Cryptocurrency market
Cryptocurrency market
Top cryptocurrency prices today : యుక్రెయిన్ సంక్షోభం ఎఫెక్ట్ : భారీగా క్షీణించిన క్రిప్టో కరెన్సీ ధరలు..
February 22, 2022 / 10:36 PM IST
యుక్రెయిన్‌పై రష్యా దాడికి అధిక అవకాశం ఉందనే ఉద్రిక్తతల మధ్య క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీగా క్షీణించింది. యుద్ధం వాతావరణ పరిస్థితుల కారణంగా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.