-
Home » Cryptos
Cryptos
Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధమేనా? ఆర్బీఐ ప్రతిపాదన ఇదే.. కేంద్రం ఏం ఆలోచిస్తోంది?
December 18, 2021 / 12:48 PM IST
క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రతిపాదన చేసింది. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించడానికి ఆర్బీఐ అనుకూలంగా ఉందని సెంట్రల్ బోర్డ్‌కు వెల్లడించింది.