CSK target

    IPL-2020 MI vs CSK: ధోనీసేన లక్ష్యం 163.. ముంబైని ధీటుగా ఎదుర్కోగలదా?

    September 19, 2020 / 09:30 PM IST

    IPL-2020 MI vs CSK: ఐపీఎల్‌-13 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ 162 పరుగులకే పరిమితమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ సేన కట్టడి చేయడంతో 20 నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ 162 పరు

10TV Telugu News