-
Home » CSK vs DC
CSK vs DC
చెన్నై ఫ్యాన్స్‌కు శుభవార్త.. మళ్లీ కెప్టెన్‌గా ధోని.. రుతురాజ్ గైక్వాడ్‌కు షాక్..!
ఎంఎస్ ధోని మరోసారి చెన్నై కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఉంది.
గెలుపు జోష్‌లో ఉన్న పంత్‌కు భారీ షాక్.. మరోసారి ఇలాగే జరిగితే..!
గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ జట్టుకు ఐపీఎల్ నిర్వాహకులు గట్టి షాక్ ఇచ్చారు.
మనం మ్యాచ్ ఓడిపోయాం.. ఎవరన్నా గుర్తు చేయండబ్బా..! ధోని భార్య సాక్షి పోస్ట్ వైరల్
మ్యాచ్‌లో చెన్నై ఓడినప్పటికీ సీఎస్కే అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.
పతిరన సూపర్ క్యాచ్.. వార్నర్‌కు దిమ్మతిరిగిపోయింది.. వీడియో వైరల్
సూపర్ మ్యాన్ లా గాల్లోకి దూకి క్యాచ్ పట్టిన తరువాత పతిరనను ధోనీ అభినందించాడు. పతిరన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశాఖలో ఐపీఎల్ సందడి.. ఐదేళ్ల తర్వాత విశాఖ వేదికగా మ్యాచ్! స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం వైపు ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు.
IPL 2023: ధోని వికెట్ల మధ్య పరుగెత్తడం చూస్తుంటే నా గుండె బద్దలైంది : ఇర్ఫాన్ పఠాన్
ఎప్పుడూ ధోనిని వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తడం చూశాను. అయితే.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం తడబడుతూ పెరిగెడుతుండడాన్ని చూసి తాను భావోద్వేగానికి లోనైనట్లు ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
IPL 2023, CSK vs DC: చెపాక్‌లో చెలరేగిన ధోని సేన.. ఢిల్లీపై ఘన విజయం
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది.
IPL 2023, CSK vs DC: ఢిల్లీ పై చెన్నై ఘన విజయం
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది
IPL 2023, CSK vs DC: చెపాక్‌లో సత్తా చాటేది ఎవరో..? హెడ్ టూ హెడ్ రికార్డు ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో మరో ఆసక్తికర సమరానికి చెన్నైలోని చెపాక్ వేదిక కానుంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తలపడనుంది.
IPL 2021 CSK Vs DC ఉత్కంఠపోరులో చెన్నైపై ఢిల్లీదే గెలుపు
ఐపీఎల్ 14వ సీజన్ సెకండాఫ్ లో భాగంగా రెండు మేటి జట్లు ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది.