-
Home » CSK vs RCB Highlights
CSK vs RCB Highlights
పది బంతుల్లోనే ఆర్సీబీని దెబ్బతీసిన బంగ్లాదేశ్ పేసర్.. మొన్న అలా.. నేడు ఇలా..! ఫొటోలు వైరల్
March 23, 2024 / 08:47 AM IST
ఆర్సీబీపై విజయం అనంతరం ముస్తాఫిజుర్ మాట్లాడుతూ.. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించడం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు అందిస్తున్న షరతులులేని ప్రేమ, మద్దతుకోసం నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను! అంటూ పేర్కొన్నాడు.