-
Home » CSL Recruitment 2023
CSL Recruitment 2023
Cochin Shipyard Recruitment : కొచ్చిన్ షిప్ యార్డ్ లో డ్రాఫ్ట్స్ మ్యాన్ ట్రైయినీ పోస్టుల భర్తీ
April 10, 2023 / 03:31 PM IST
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 25 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి అకడమిక్ మార్కులు, ఆన్ లైన్ పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. నెలకు వేతనంగా 12,600 చెల్లిస్తారు. రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఉంటుంది.