Home » CTET Exam Exam Reschedule
CBSE CTET Exam Date : అధికారిక విడుదల ప్రకారం.. సీబీఎస్ఈ సీటెట్ పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 16, 2024 మాత్రమే.. వెంటనే అప్లయ్ చేసుకోండి.