Home » Cuba doctors
మానవాళిపై ఇప్పటిదాకా ఎన్నో వైరస్లు దండయాత్ర చేశాయి. లక్షలాది మందిని బలితీసుకున్నాయి. అలాంటి సంక్లిష్ట సమయాల్లో చాలాసార్లు సైనికుల్లా ముందుకు కదిలాయి క్యూబా డాక్టర్ల బృందాలు. వైద్యసాయం వేడుకోవడమే ఆలస్యం.. ఆ దేశాల్లో వాలిపోయాయి. వైరస్ అంత