-
Home » Cuba Fuel Crisis
Cuba Fuel Crisis
ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ఖతం.. 20 గంటలు కరెంట్ కోతలు..
May 14, 2026 / 08:35 PM ISTఓవైపు ఇంధన కొరత, మరోవైపు కరెంటు కోతలు.. దీంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.