-
Home » Cucumber Cultivation
Cucumber Cultivation
తక్కువ పెట్టుబడి.. దోస సాగుతో లాభాలు పొందుతున్న రైతు
September 6, 2024 / 04:08 PM IST
Cucumber Cultivation : బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.
తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలోనే పంట చేతికి.. దోససాగుతో సత్ఫలితాలు
October 22, 2023 / 03:54 PM IST
దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.
Cucumber Cultivation : బోరాన్ లోపంతో తగ్గుతున్న దోస దిగుబడులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
August 11, 2023 / 08:00 AM IST
ముఖ్యంగా బోరాన్ లోపం తో పంట నాణ్యత తగ్గడమే కాకుండా కాయలు పూర్తిగా దెబ్బతింటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దోస మొలకెత్తిన తరువాత తీగలు 4 నుండి 5 ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.