Home » culinary services
10టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 ప్రోగ్రాం ఉత్సాహంగా జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ప్రోగ్రాంకు హాజరయ్యారు. 53 విభాగాల్లో విజేతలకు అవార్డులు అందజేశారు.