Home » culinary skills
తనకెంతో ఇష్టమైన కెబాబ్ కొనేందుకు 75 కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లిన మహిళకు రూ.88వేల జరిమానా పడింది.. అదేంటీ కెబాబ్ కొనేందుకు వెళ్తే ఫైన్ వేయడమేంటి? అనుకుంటున్నారా? అవును మరి.. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్తే రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ విధి�