Home » cultivation of rice
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో వరి సాగుచేసే రైతులు నార్ల కంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో కొంత మంది రైతులు పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెద బెట్టడం, దమ్ము చేసిన మాగాణులలో డ్రమ్ సీడర్తో మొలకెత్తిన విత్తనం వేసుకోవటం లేదా వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు .
తన మూడున్నర ఎకరాల కొబ్బరితోటలో ప్రతి సీజన్ లో అంతర పంటలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతుంటారు. ప్రస్తుతం సొర, దోసతో పాటు మినుము సాగుచేశారు. మరికొద్దిరోజుల్లో మినుము పంట చేతికి రానుండగా.. ఇప్పుడిప్పుడే పూత, కాత దశలో సొర, దోస పంటలున్నాయి.