Home » Cultivation Of Vegetables :
సాగులో పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో, ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు. ఈ దశలో చాలా మంది అంతర పంటలు సాగుచేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, శివటం గ్రామానికి చెందిన రైతు ల�
ఎలాంటి రసాయ మందులు వినియోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నారు. దీంతో వినియోగదారులు నేరుగా ఇంటి వద్దకు వచ్చి దిగుబడులను కొనుగోలు చేసుకుంటున్నారు.
ఖరీఫ్ లో వరి సాగుచేయటం.. రబీలో బెండ, వంగ, మిర్చి లాంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కూరగాయల్లో బెండకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంట విత్తుకున్నాక 45 రోజులకు కాత మొదలవుతోంది. మూడున్నర నెలల వరకు పంట చేతికి వస్తుంది.
ఒక పంట తరువాత మరో రకం కూరగాయ పంటలను సాగుచేస్తూ .. ఏడాదంతా దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ.. మంచి ఆదాయం గడిస్తున్నారు రైతు తాళం వినాయక్.
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం , వడ గాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం, కూరగాయ పంటలు సాగు చేస�