-
Home » Cultural Dance
Cultural Dance
Independence Day 2023 : ఇండిపెండెన్స్ డే రోజు పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేయించండి
August 12, 2023 / 02:31 PM IST
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం అంటే చిన్నారుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. ఆరోజు స్కూల్లో జరిగే కార్యక్రమాల్లో సందడిగా పాల్గొంటారు. వారి కోసం కొన్ని యాక్టివిటీస్ నిర్వహిస్తే వారిలో ఉత్సాహం రెట్టింపవుతుంది.