cumulative case

    Andhra Pradesh : 9 వేల 881 కరోనా కేసులు, 24 గంటల్లో 51 మంది మృతి

    April 26, 2021 / 08:16 PM IST

    COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వ

10TV Telugu News